Gold Price Today : పసిడి ప్రియులకు మంచి రోజులు వచ్చాయి. బంగారం ధరలు రోజు రోజుకు దిగి వస్తున్నాయి. నిన్నటి నుండి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న 100 గ్రాములు రూ. 2,200 తగ్గిన బంగారం ధర నేడు 5,400 తగ్గింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,170 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 100 గ్రాములు బంగారం ధర 11,11,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

Good days for gold buyers as prices are dropping sharply! Check the latest gold rates today:

Highlights:
✅ Yesterday: 100g gold price dropped by ₹2,200
✅ Today: Price fell further by ₹5,400
✅ Current Rate (10g, 24k): ₹1,11,170
✅ Current Rate (100g, 24k): ₹11,11,700
✅ Live rates from Telugu states (as of 10 AM)

Stay tuned for daily gold & silver price updates in Telugu states.

#GoldPriceToday #GoldRate #GoldPriceUpdate #GoldMarket #GoldPriceTelugu #GoldRateTelugu #GoldPriceInformation

~PR.364~CA.240~ED.232~PR.358~